వాంఖెడే స్టేడియంలో మ్యాచ్.. సబ్ స్టిట్యూట్ గా రోహిత్ శర్మ! 11 మంది జట్టులో..

  Mon Mar 31, 2025 21:18        Sports

ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు తాజా సీజన్ లో ఇప్పటిదాకా గెలుపు బోణీ కొట్టలేదు. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. ఇవాళ ముంబయి జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడుతోంది. సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో ఆడుతుండడం ముంబయి ఇండియన్స్ కు కలిసొచ్చే అంశం. టాస్ గెలిచిన ముంబయి సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా ముంబయి ఇండియన్స్ ఓ కొత్త ఆటగాడికి అవకాశం ఇస్తోంది. అశ్వనీ కుమార్ ఇవాళ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు విల్ జాక్స్ జట్టులోకి వచ్చాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఇవాళ్టి మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ గా ఉన్నాడు. తుది 11 మంది జట్టులో హిట్ మ్యాన్ కు స్థానం లభించలేదు. ఇటీవల కాలంలో రోహిత్ శర్మ దారుణంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. అతడిని ఇంపాక్ట్  సబ్ స్టిట్యూట్ ల జాబితాలో చేర్చారు. అటు, కోల్ కతా జట్టులో ఒక మార్పు జరిగింది. మొయిన్ అలీ స్థానంలో సునీల్ నరైన్ జట్టులోకి వచ్చాడు.

 

ఇది కూడా చదవండి: ఏపీ లో నామినేటెడ్ పదవుల జాతర! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

 

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia